Home » photogallery » coronavirus-latest-news » ANDHRA PRADESH REPORTS 18767 NEW CORONA POSITIVE CASES IN LAST 24 HOURS 104 DEATHS NGS

AP Corona: ఏపీకి ఊరట... 24 గంటల్లో భారీగా తగ్గిన కేసులు... 4 జిల్లాల్లో వేయిలోపే నిర్ధారణ

ఏపీ లో చాలా రోజుల తరువాత భారీగా ఊరట లభించింది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ 20 వేలకు పైగా కేసులు పెరుగుతుండడంతో అందరూ కలరవరపాటుకు గురి కావాల్సి వచ్చింది. తాజాగా తొలిసారి కేసుల సంఖ్య 19 వేల లోపే నమోదైంది..