జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 07, చిత్తూరు జిల్లాలో 101, తూర్పుగోదావరి జిల్లాలో 135, గుంటూరు జిల్లాలో 91, కడప జిల్లాలో 117, కృష్ణాజిల్లాలో 52, కర్నూలు జిల్లాలో 0, నెల్లూరు జిల్లాలో 141, ప్రకాశం జిల్లాలో 114, శ్రీకాకుళం జిల్లాలో 34, విశాఖపట్నం జిల్లాలో 52, విజయనగరం జిల్లాలో 03, పశ్చిమగోదావరి జిల్లాలో 17 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.