AP Corona Update: ఐదు జిల్లాల్లో సింగిల్ డిజిట్.. ఒక్క జిల్లాలో సున్నా.. ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది.