Home » photogallery » coronavirus-latest-news » ANDHRA PRADESH RECORDS 5646 NEW CORONA POSITIVE CASES IN PAST 24 HOURS FULL DETAILS HERE PRN

AP Corona Cases: పనిచేస్తున్న కర్ఫ్యూ, వ్యాక్సిన్.. ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Positive Cases)సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది.