ఏపీలోని రెండు జిల్లాల్లో 100 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 55, విజయనగరంలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 528, కృష్ణా 503, గుంటూరు 496, తూర్పుగోదావరి 481, చిత్తూరు 458, ప్రకాశం 334, కడప 266, విశాఖపట్నం 218, అనంతపురం 201, నెల్లూరు 196, శ్రీకాకుళం 168 కరోనా కేసులు నమోదయ్యాయి.