AP Corona Cases: ఏపీలో తగ్గని పాజిటివిటీ రేటు.. అదొక్కటే ఊరట

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)వు కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) విజృంభిస్తోంది. రోజురోజుకీ యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.