AP Corona Cases: కేసులు తగ్గుతున్నా.. పెరుగుతున్న మరణాలు.. ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రికవరీలు పెరగడం ఊరటనిస్తోంది.