AP Corona Cases: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. మరణాలతోనే ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రికవరీలు పెరగడం ఊరటనిస్తోంది.