Home » photogallery » coronavirus-latest-news »

ANDHRA PRADESH RECORDS 1085 NEW CASES REGISTERED IN PAST 24 HOURS PRN

AP Corona Update: తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి తగ్గుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 15వేల కంటే దిగువకు వచ్చింది.