దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో మాస్క్ లేనివారికి అనుమతిస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే షాపు యజమానికి రూ.10వేల నుంచి రూ.20వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. అలాగే షాపును రెండు మూడు రోజులు మూసివేయిస్తామని తెలిపింది.(ప్రతీకాత్మకచిత్రం)