Home » photogallery » coronavirus-latest-news »

ANDHRA PRADESH GOVERNMENT TAKE KEY DECISION ON CORONA VACCINE SECOND DOSE NGS

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... 28 రోజుల్లోనే సెకెండ్ డోస్

సెకెండ్ డోస్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కొవిషీల్డ్ రెండో డోస్ ను 84 రోజుల తరువాతే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం 28 రోజుల్లోనే సెకెండ్ డోస్ వేయాలని నిర్ణయించింది. అయితే అది ఎవరికో తెలుసా..?