Curfew Update: ఆగస్టు 14వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ కేసులు కొన్ని చోట్ల స్వల్పంగా పెరుగుతున్నాయి.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.