Corona Vaccination in AP: ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కు బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే..!

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) పై ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాకినేషన్ ను మరింత పటిష్టంగా అమలు చేసేలా వ్యూహం రూపొందించింది.