హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Breaking News: ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వలేం.. తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

Breaking News: ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వలేం.. తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఓ వైపు ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.. సోమవారం నుంచి ఏపీ వ్యాప్తంగా మందు పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. కానీ ఇలాంటి సమయంలో ఆయన కంటిలో వేసే చుక్కల మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేమంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.