హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Andhra Pradesh: ఇక బయట కనిపిస్తే కేసులు. రాష్ట్రాల సరిహద్దులు క్లోజ్? కర్ఫ్యూలో వెళ్లేందుకు అనుమతి వీరికే?

Andhra Pradesh: ఇక బయట కనిపిస్తే కేసులు. రాష్ట్రాల సరిహద్దులు క్లోజ్? కర్ఫ్యూలో వెళ్లేందుకు అనుమతి వీరికే?

ఏపీలో ఇక మధ్యాహ్నం 12 గంటల తరువాత రోడ్డుపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తారు. కచ్చితంగా అత్యవసర సేవా రంగానికి చెందిన వాళ్లు.. అత్యవసర పనుల మీద వెళ్లే వాళ్లకు మాత్రమే అనుమతి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత ఎవరు రోడ్డుపైకి వెళ్లాలి? ఒక వేల సామాన్యులకు అత్యవసర పని ఉంటే ఏం చేయాలి?

  • |

Top Stories