Home » photogallery » coronavirus-latest-news »

ANDHRA PRADESH GOVERNMENT PLAYING ACTIVE ROLE IN CORONA VACCINATION PROGRAM IN INDIA HERE ARE THE DETAILS PRN

Corona Vaccine: కరోనా వ్యాక్సినేన్ లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఇదే.. ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారో తెలుసా..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 300కి పైగా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా ప్రక్రియ కొనసాగుతోంది.