Home » photogallery » coronavirus-latest-news »

ANDHRA PRADESH GOVERNMENT MAY EXTEND CURFEW FOR MORE 10 DAYS AS CM YS JAGAN WILL TAKE DECISION TODAY NGS

AP Curfew Update: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త గైడ్ లైన్స్ పై నేడు సీఎం జగన్ ప్రకటన..

ఏపీలో కర్ఫ్యూను మరో పది రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఇవాళ దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఓ వైపు కర్ఫ్యూ గడువును పొడిగిస్తూనే.. మరికొన్ని సడలింపులను ప్రకటించే అవకాశం ఉంది..