Home » photogallery » coronavirus-latest-news »

ANDHRA PRADESH EAST GODAVARI DISTRICT KAKINADA ONE TOWN POLICE STATION HAS REGISTERED 20 POSITIVE CASES SNR

బిక్కుబిక్కు మంటున్న కాకినాడ కాప్స్‌..వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏం జరిగిందో తెలుసా

Corona Alert: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నారు. కాకినాడ వన్‌ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న 20మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. కానిస్టేబుళ్లతో పాటు సిబ్బందికి వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.