Curfew Update: మళ్లీ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే.. థర్డ్ వేవ్ హెచ్చరికతో అలర్ట్..

ఏపీలో కరోనా కేసులు భారీగానే తగ్గుతున్నా.. డెల్లా వేరియంట్లు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. దీంతో మళ్లీ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం..