andhra pradesh corona updates 6,242 new covid cases reported in ap yesterday, Covid-19 Andhra Pradesh Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు నిత్యం 10వేలకు పైగా కొత్త కేసులు..100 మరణాలు నమోదయ్యేవి. ప్రస్తుతం 7 వేల లోపే కేసులు వస్తున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు, మరణాల వివరణాలను ఇక్కడ చూడండి.