Corona Third Wave Tension: స్కూల్స్ లో కరోనా భయం.. థర్డ్ వేవ్ సంకేతాలేనా..?

Corona in Schools: ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ లో కరోనా రోజు రోజుకూ విస్తరిస్తోంది. దీంతో అప్పుడే థర్డ్ వేవ్ ప్రవేశించిందా అనే భయం వెంటాడుతోంది. ఇటీవల కరోనా బారిన పడుతున్నవారిలో విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళన పెంచుతోంది.