Corona Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఆ జిల్లాను వీడని భయం.. ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పొడిగింపు..

Andhra Pradesh Corona: ఆంధ్రప్రదేశ్ ను ఇంకా కరోనా భయపెడుతూనే ఉంది. శుక్రవారంతో పోల్చుకుంటే కాస్త కేసులు తగ్గినా.. కొన్ని జిల్లాలను మాత్రం భయం వెంటాడుతోంది. మరణాల సంఖ్య కూడా తగ్గడం లేదు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.