AP Corona: ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినా.. ఆ జిల్లాను వదలని మహమ్మారి.. కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. తాజాగా అన్ని జిల్లాల్లోనూ కాస్త కేసులు తగ్గినా.. ఒక్క జిల్లాలో మాత్రం కరోనా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.