Home » photogallery » coronavirus-latest-news » ANDHRA PRADESH CORONA TENSION DANGER BELLS IN 4 DISTRICTS LAST 24 HOURS MORE THAN 23 CASES REPORTED NGS

Corona Alret: నాలుగు జిల్లాల్లో డేంజర్ బెల్స్.. మళ్లీ భారీగా కేసులు.. వందకు పైగా మరణాలు

కర్ఫ్యూ కరోనాను కట్టడి చేయలేకపోతోంది. అందుకే ప్రతి రోజూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. 24 గంటల్లో పాజిటివ్ నిర్ధారణ అయిన వారి సంఖ్య 23 వేలు దాటింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మరోవైపు మరణాలు సైతం ప్రతి రోజూ 100 దాటడం ఆందోళన పెంచుతోంది.