AP Corona Update: ఏపీలో భారీగా తగ్గిన కేసులు.. కరోనా ఫ్రీ దిశగా మూడు జిల్లాలు.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

Andhra Pradesh Corona: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి పూర్తిగా తగ్గింది. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు మూడు జిల్లాలు కరోనా ఫ్రీ దిశగా అడుగులు వేస్తున్నాయి.. ఇవే నిబంధనలు పాటిస్తూ.. పది రోజుల్లోనూ చాలా జిల్లాలు జీరోకు చేరుకుంటాయి.