హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

AP Corona: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. సోమవారం నుంచి మరిన్ని సడలింపులు!

AP Corona: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. సోమవారం నుంచి మరిన్ని సడలింపులు!

ఏపీలో కరోనా కేసులు రాను రాను తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఐదు వేల దగ్గర నిలకడగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ నెల 20తో కర్ఫ్యూ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇవ్వడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Top Stories