Home » photogallery » coronavirus-latest-news » ANDHRA PRADESH CORONA CASES DECREASED LAST 24 HOURS REPORTED 4872 CASES NGS

Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన కేసులు.. జూన్ 20 వరకు కర్ఫ్యూ

కరోనా భయంతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్ లభించింది. గత 24 గంటల్లో భారీగా కేసులు తగ్గాయి. మరణాల సంఖ్య కూడా గతంతో పోలిస్తే కాస్త తగ్గినట్టే భావించాలి. కేసులు భారీగా తగ్గుతున్నా.. కర్ఫ్యూను పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.