ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సినేషన్ ను పరిశీలించిన ఆయన..,తొలి వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ పుష్పకుమారితో కాసేపు మాట్లాడారు. అనంతరం వ్యాక్సినేషన్ కు సంబంధించిన పోస్టర్ ను జగన్ విడుదల చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, వైద్యఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.