Andhra Pradesh: బ్లాక్ ఫంగస్ తో బీకేర్ ఫుల్.. వైట్, ఎల్లో ఫంగస్ లపై అలర్ట్ అయిన సీఎం జగన్

కరోనాతో సహజీవనం తప్పదనే పదే పదే చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్.. బ్లాక్ ఫంగస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైట్, ఎల్లో ఫంగస్ ల పైనా ఫోకస్ చేయాలని సూచించారు.