Home » photogallery » coronavirus-latest-news »

ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY TOOK KEY DECISION ON NIGHT CURFEW AND VINAYAKA CHAVITHI FESTIVAL FULL FULL DETAILS HERE PRN

AP Curfew Extended: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నైట్ కర్ఫ్యూ(Night Curfew), వినాయక చవితి ఉత్సవాల (Vinayaka Chavithi Festival) పై రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది.