Anandiaha Medicine: మరికొన్ని గంటల్లో ఆనందయ్య మందు పంపిణీ... కట్టుదిట్టమైన భద్రత

అనుమానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అవుతూనే ఉన్నాయి. అయితే ముందు చెప్పినట్టు కాకుండా తొలి రోజు కేవలం 2 వేల మందికే మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య సిద్ధమయ్యారు. మరోవైపు చుక్కల మందు పంపిణీపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..