సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. మరి మీకు ఇంట్లో బోర్ కొడుతోందా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడాలనుకుంటున్నారా? మీ మొబైల్ కనెక్షన్‌ను బట్టి ఈ సర్వీసుల్ని ఉచితంగా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.