Fungal Infection: ఒకే వ్యక్తిలో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌తో పాటు కరోనా వైరస్.. రక్తం విషపూరితమై..

కరోనాతో పాటు ఇప్పుడు ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు కూడా భారత్‌ను భయపెడుతున్నాయి. మొదట బ్లాక్ ఫంగస్.. ఆతర్వాత వైట్, ఇప్పుడు యెల్లో... ఇలా వరుస ఫంగస్‌లు జనాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో యూపీలో ఓ అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తిలో కరోనాతో పాటు ఈ మూడు ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు సోకాయి.