Soon Sood: ఛీ.. ఛీ.. ఇదేం పని.. సోనూ సూద్ అభిమానులపై కవిత ఫైర్.. ఇంతకీ ఏం చేశారో తెలుసా?

సోనూ సూద్ అభిమానులు కవిత్ ఫైర్ అయ్యారు. ఛీ ఛీ ఇదేం పని అంటూ మండిపడ్డారు. తాజాగా చిత్తూరు జిల్లాలో శ్రీకాళ హస్తిలో సోనూ అభిమానుల చేసిన పనిని కవిత తప్పు పట్టారు..