PICS | లాక్ డౌన్‌లోనూ రైలు నడించింది.. వారి కోసం స్పెషల్ ట్రైన్...

లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైళ్లు అన్నీ నిలిచిపోయాయి. అయితే, బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఓ స్పెషల్ ట్రైన్ మాత్రం నడించింది. ఆర్మీ విధుల్లో చేరాల్సిన వారి కోసం బెంగళూరు నుంచి జమ్మూకి స్పెషల్ ట్రైన్ వేశారు. సుమారు 950 మంది జవాన్లు ఈ ట్రైన్‌లో బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 20కి ఇది జమ్మూ చేరుకుంటుంది.