Home » photogallery » coronavirus-latest-news »

A BLIND YOU TUBER DONATE 15 THOUSAND RUPEES FOR SONU SOOD FOUNDATION HER PENSION MONEY NGS

Inspiring: చూపులేదు అయినా దేశంలోనే ధనవంతురాలు.. సోనూ సూద్ ప్రశంసలు.. ఏం చేసిందో తెలుసా

నెల్లూరు యువతి నాగలక్ష్మి.. ఇప్పుడు ఎందరికో ఆదర్శమయ్యారు. నెల్లూరులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆమె ఆంధురాలు.. నెల నెల పెన్షన్ వస్తుంది. అయినా తనకంటూ గుర్తింపు ఉండాలనుకుని యూట్యూబ్ ద్వారా అందరికి పరిచయం అయ్యారు. తాజాగా ఆమె చేసిన పని సోనూ సోద్ నే కదిలించేలా చేసింది..