AP Corona Update: ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.., కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నా.. ఎక్కువ జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది.