8126 NEW CORONA POSITIVE CASES HAVE BEEN REPORTED IN TELANGANA VB
Telangana covid 19: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజే 38 మరణాలు.. 4 లక్షలకు చేరువలో..
Telangana covid 19: తెలంగాణపై కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. మొన్నటివరకు 5 వేల కంటే తక్కువగా కేసలు నమోదు కాగా గత మూడు రోజుల నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,126 కొత్త కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
గడిచిన 24 గంటల్లో 8,126 కొత్త కేసులు నమోదవ్వగా మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232 కు చేరగా మరణాల సంఖ్య 2 వేలకు చేరింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,30,304 కు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1259, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 676, రంగారెడ్డి 591,నిజామాబాద్ లో 497 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
అవసరం అయితేనే భయటకు వెళ్లాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)