AP Corona Update: ఏపీలో తగ్గుతున్న వైరస్ వ్యాప్తి.., 12 జిల్లాల్లో వందలోపే కేసులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివిటీ రేటు తగ్గుతుండటం ఊరటనిస్తోంది