Black Fungus: కరోనా రాకున్నా వారిలో బ్లాక్ ఫంగస్.. డాక్టర్లు షాక్.. ఎలా వచ్చింది?

Black Fungus: కరోనాతో పాటు బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు మన దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కనిపించింది. కానీ కరోనా రాకున్నా మ్యుకర్‌మైకోసిస్ బారినపడడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.