హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Delta Plus Variant: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ ..కొత్త కేసులు ఎన్నంటే..

Delta Plus Variant: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ ..కొత్త కేసులు ఎన్నంటే..

Delta Variant: భారత్‌లో డెల్టా ప్లస్ వేరియెంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల్లోనూ అల్లకల్లోం రేపుతున్న ఈ వైరస్ ఇప్పుడు భారత్‌లోనూ కలవర పెడుతోంది.