AP Corona Update: ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కరోనా ఫ్రీ దిశగా ఆ మూడు జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో తొలిసారిగా అన్ని జిల్లాల్లోనూ వందలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.