AP Corona Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Positive Cases)సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది.