AP Corona Update: రెండు జిల్లాల్లో టెన్షన్.. మూడు జిల్లాల్లో రిలీఫ్.. ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Positive Cases)సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది.