ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కలిసి పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు కలిసి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టారు. లక్కీ డ్రాకు అవసరమైన డబ్బును సమకూర్చారు. లక్కీ డ్రా ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైందని..అందరికీ ధన్యవాదాలని అధికారులు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)