Police: మరీ ఇంతటి విషాదమా.. 24 ఏళ్లకే పోలీసు ఉద్యోగం.. 7 నెలల గర్భిణి.. సెలవు కదా అని సొంతూరికి వెళితే...

మంగళూరు ఎస్పీ ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసును కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. షామిలి అనే 24 ఏళ్ల యువతి మంగళూరు ఎస్పీ కార్యాలయంలో డ్యూటీ చేస్తోంది. ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉంది.