2-DG: కరోనాను తరిమికొట్టే పౌడర్.. నీటిలో కలిపి తాగితే చాలు.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందంటే..

2-DG Powder: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ డీఆర్డీవో శుభవార్త చెప్పింది. కోవిడ్ వ్యాధి కట్టడికి పౌడర్ రూపంలో మందును తీసుకొచ్చింది. దీనికి డీసీజీఐ కూడా అనుమతి ఇచ్చింది. మరి ఈ మందు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? కరోనాను ఎలా అడ్డుకుంటుంది?