AP Corona Update: కేసులు తగ్గినా వదలని టెన్షన్... ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Positive Cases) సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.