AP Corona Update: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కారణం అదేనా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Positive Cases) సంఖ్య భారీగా తగ్గింది.