AP Corona Update: 7 జిల్లాలో 100లోపు రోజువారీ కేసులు.. ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Positive Cases)సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది.